Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. బిజినెస్ మ్యాన్ తో ప్రేమాయణం నడుపుతున్నదని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కీర్తి, ఆమె తండ్రి కొట్టిపారేశారు.