మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులతో కంటతడి పెట్టించిందని కీర్తి సురేష్. ఆ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డు సైతం అందుకుంది కీర్తి సురేష్. కీర్తి కెరీర్‌లో అత్యంత పెద్ద విజయంగా నిలిచింది. సావిత్రి పాత్రలో కీర్తి నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. సావిత్రి పాత్రలో జీవించి మెప్పించింది కీర్తి సురేష్. ఆ సినిమాతో కెరీర్ లో ఎక్కడికో వెళ్తాను అనుకున్న కీర్తి సురేష్ కు ఊహించని పరిణామం ఎదురైందట. Also Read…
కెరీర్ పీక్స్‌లో ఉండగానే ప్రియుడ్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి స్టెప్ ఇన్ అయ్యింది మహానటి కీర్తి సురేష్. మ్యారేజ్ చేసుకున్నాక గ్లామర్ డోర్స్ తెరిచేందుకు ఛాన్స్ ఉండదనుకుందో లేక కథ డిమాండో మరైదైనా రీజనో బాలీవుడ్ ఎంట్రీ బేబీజాన్‌తో కాస్తంత స్కిన్ షో చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో చేసిందీ వృథాగా మారింది. ఇక పెళ్లికి ముందే తెరకెక్కించిన అక్క వెబ్ సిరీస్‌లో కూడా కాస్తంత హాట్‌గా కనిపించనుంది కీర్తి. Also…
మహానటి ఇమేజ్ వల్ల టాలీవుడ్‌లో గీరిగీసుకుని వర్క్ చేసింది కీర్తి సురేష్. నో ఎక్స్ పోజింగ్ అని చెప్పేసింది. మొన్నటి వరకు పద్దతిగా నటించిన కీర్తి సురేష్ బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచేసింది. సౌత్‌లో ఎక్స్ పోజింగ్‌కు నో చెప్పిన మహానటి నార్త్ బెల్ట్‌కు ఇలా వెళ్లిందో లేదో బేబీ జాన్‌తో రూల్స్ బ్రేక్ చేసింది. పెళ్లి తర్వాత చేయలేనేమో అనుకుందేమో ఏమో అందాలన్నీ ఆరబోసింది. కానీ వ్రతం చెడినా ఫలితం దక్కలేదు మలయాళ బ్యూటీకి.…
ప్రముఖ నటి కీర్తి సురేష్ తాను ప్రేమించిన చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీని నేడు వివాహమాడింది. గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. కాలేజీ రోజుల నుండి ప్రేమించుకుంటున్న కీర్తి ఆంటోనీ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో, వేద పండితుల సాక్షిగా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకున్న ఆనందంలో కీర్తి ఆనందంలో మునిగి తేలుతుంది కీర్తి సురేష్. ఈ ఏడాది దీపావళి కానుకగా తమ ప్రేమను మీడియాతో పంచుకుంది కీర్తి…
హీరోయిన్ కీర్తి సురేష్ ఒక పక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె చాలా చూజీగా సినిమాలను ఎంచుకుంటోంది. తాజాగా ఆమె ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ కొత్త బ్రాంచ్ ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ లో ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభించారు. పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌లతో అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని…