Tharun Bhascker Dhaassyam’s Keedaa Cola Theatrical Release On November 3rd: యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ క్రమంలో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుని యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ