ఓ సారి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు, తరువాత కార్తీక్ ఆర్యన్ పేరు… ఇప్పుడు జెహాన్ హండా! సారా అలీఖాన్ ఎఫైర్ల ప్రచారం మామూలుగా ఉండదు. సైఫ్ అలీఖాన్ లాంటి సీనియర్ నటుడి కూతురు అయినా బోల్డ్ గా, ఓపెన్ గా ఉండటం సారా స్టైల్. నవాబుల కుటుంబం నుంచీ వచ్చినా బీ-టౌన్ బిజినెస్ సీక్రెట్స్ బాగా తెలుసు బ్యూటిఫుల్ బేబీ