KCR Health Update: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు జనరల్ హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోదా హాస్పిటల్ కు వెళ్లనున్నారు. గత వారం ఆయన ఆరోగ్య పరిస్థితి దెబ్బతిని, కొద్దిగా నీరసంగా ఉండటంతో వైద్యులను సంప్రదించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తదుపరి పరీక్షల అనంతరం కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ అధికంగా ఉండడం, సోడియం స్థాయిలు తగ్గిపోవడం వైద్యులు గుర్తించారు. Read Also:Samsung Galaxy S24 5G:…