KCR Health Update: నేడు మరోసారి యశోదా హాస్పిటల్‌కు వెళ్లనున్న మాజీ సీఎం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Health Update: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు జనరల్ హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోదా హాస్పిటల్ కు వెళ్లనున్నారు. గత వారం ఆయన ఆరోగ్య పరిస్థితి దెబ్బతిని, కొద్దిగా నీరసంగా ఉండటంతో వైద్యులను సంప్రదించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తదుపరి పరీక్షల అనంతరం కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ అధికంగా ఉండడం, సోడియం స్థాయిలు తగ్గిపోవడం వైద్యులు గుర్తించారు.
Read Also:Samsung Galaxy S24 5G: ఆలోచించిన ఆశాభంగం.. ఆ ప్రీమియం ఫోన్ పై ఏకంగా రూ.37,000కి పైగా తగ్గింపు!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన రెండు రోజుల పాటు సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌లోనే ఉన్నారు. వైద్య పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యం మెరుగవుతోంది. దీనితో ఈరోజు మరోసారి పూర్తి స్థాయిలో జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోనున్నారు. వైద్య బృందం తాజా నివేదిక ఆధారంగా తదుపరి వైద్య సూచనలు ఇవ్వనుంది. కేసీఆర్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Read Also:Teachers Make Drugs: ఈ సైన్స్ టీచర్ల రూటే వేరు.. స్కూల్ కు ఎగ్గొట్టి.. డ్రగ్స్ తయారు చేస్తున్న వైనం
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..