వరంగల్ రోడ్డు షోలో కేసీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలను కామెంట్ చేసారు. వరంగల్ జిల్లాతో నాకు విడదీయనిరాని బంధం ఉంది. ఒరుగాళ్ల పొరుగాళ్ళు అయితేనే తెలంగాణా వచ్చింది. 24 అంతస్థుల హాస్పిటల్ కట్టుకున్నాం. సీఎం అర్ధం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకపోతే వరంగల్ జిల్లాకి నీళ్లు ఎలా వచ్చింది. సీఎం ఎక్కడో కృష్ణ నది కూడా నేనే కట్టను అన్నాడు. తెలంగాణ భౌగోళికంగా గురించి రేవంత్ రెడ్డికి తెలవదు.ఇక్కడి వనరుల గురించి ఆయనకు…