బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన ఎక్కడికి వెళ్లినా తన పర్సనల్ బాడీ గార్డ్ వెంట ఉండాల్సిందే. లేకపోతే ఆయన బయటకు వెళ్ళినప్పుడు అభిమానులు చుట్టు ముడతారు. వారి నుంచి ఆయన బయటపడడం కష్టమవుతుంది. అలా అభిమానుల తాకిడి నుంచి ఆయనను దూరంగా ఉంచుతూ ఎప్పుడూ అమితాబ్ జాగ్రత్త గురించి ఆయనపై కన్నేసి ఉంచుతాడు ఈ బాడీ గార్డ్. అమితాబ్ వ్యక్తిగత బృందంలో అతి ముఖ్యమైన వ్యక్తి ఈ…
‘కౌన్ బనేగా కరోడ్ పతి’… ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అత్యంత విజయవంతమైన షోస్ లో ఒకటి! 12 సీజన్స్ పూర్తి చేసుకుని 13వ సీజన్ తో మన ముందుకు రాబోతోంది. 2000వ సంవత్సరంలో తొలిసారి ఆన్ ఎయిర్ అలరించిన క్విజ్ ప్రొగ్రామ్ ఇంకా అదే జోరుతో కొనసాగుతోంది. అయితే, ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అనగానే గుర్తొచ్చేది అమితాబ్ బచ్చనే! దేశంలో ఇతర సూపర్ స్టార్స్ కూడా సేమ్ ఫార్మాట్ లో షోస్ నిర్వహించినా ఎవ్వరికీ వర్కవుట్…