Home
Kavitha
Kavitha News
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతులు, ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ జర్నలిస్టులు, ఆదివాసీలపై దాడులు చేయిస్తూ స్వేచ్ఛ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎల్ నినో వస్తుందని పది నెలల ముందే సమాచారం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. “దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు” ఇప్పుడు రేవంత్… -
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
Kavitha: వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు ‘కవిత’ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను ఆమె ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ పార్టీ బాగుండాలని రాజన్నను వేడుకున్నట్లు ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని.. ఆలయానికి ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించడంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని, ఎవరు నిధులు ఇచ్చినా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని… -
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా? భావోద్వేగంతో ఆమె పెట్టుకున్న కన్నీళ్ళు పొలిటికల్ అటెన్షన్ తీసుకువచ్చాయా? ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడిని టార్గెట్ చేయడం వెనక ఆమె వ్యూహం ఏంటి? ఆ విషయమై లోకల్‌గా ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నిజామాబాద్ ఎంపీగా, ఎమ్మెల్సీగా ఒక వెలుగు వెలిగారు కల్వకుంట్ల కవిత. పార్టీ కీలక నాయకురాలి హోదాలో… ఒక రకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా… -
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
Kavitha : నిజామాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన (TRS) పాంచజన్య సంకల్ప సభకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సభా వేదికపై తన సొంత నియోజకవర్గ ప్రజలను, అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఎంతమాత్రమూ పిరికిదాన్ని కాదని స్పష్టం చేసిన కవిత.. తనపై పెట్టిన అక్రమ కేసుల తీరును ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన సచ్చీలతను గుర్తించి కేసును కొట్టివేయడమే… -
OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
పార్టీ పేరు విషయంలో కల్వకుంట్ల కవిత తొందరపడ్డారా? కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుని ప్రకటించేదాకా ఆగకుండా ఇబ్బందుల్ని తెచ్చుకున్నారా? ఇప్పుడు టీఆర్ఎస్ పేరు మార్చక తప్పదా? ఆ పేరుపై సీఈసీ లేవనెత్తిన అభ్యంతరాలేంటి? -
Kavitha: కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్..!
Kavitha: కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఝలక్ ఇచ్చింది. ఇటీవల ఆమె స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ పేరును కొనసాగించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. పార్టీ పేరుపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్లు పేర్కొంటూ, 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత గడువులో కొత్త పేర్లను సూచించకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును మూసివేస్తామని కూడా ఎన్నికల సంఘం హెచ్చరించింది.… -
OTR : కవిత కొత్త పార్టీకి టిఆర్ఎస్ టైటిల్ ఉంటుందా ఉండదా.. పార్టీ పేరు మారుతుందా?
కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ టైటిల్ ఉంటుందా…? ఉండదా….? ఇప్పటికే ఒకసారి మారిన పేరును మరోసారి మార్చాల్సి వస్తుందా? లేక అలాగే కొనసాగుతుందా…? అసలిప్పుడు కొత్తగా ఆ పేరు మార్పు ప్రస్తావన ఎందుకు వచ్చింది? పార్టీని ప్రకటించి, యాక్టివిటీస్ జరుగుతున్న టైంలో మేటర్ మళ్ళీ మొదటికి రావడం వెనకున్న రీజన్స్ ఏంటి? కవిత టీఆర్ఎస్ విషయంలో అభ్యంతరం చెప్పింది ఎవరు? వాళ్ళ ఏమని కంప్లయింట్ రెయిజ్ చేశారు? టీఆర్ఎస్…. తెలంగాణ ఉద్యమానికి, ఈ పేరుకు విడదీయరాని బంధం… -
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేస్తామన్న సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె స్పందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి కేవలం 4 వేల పాఠశాలలను మాత్రమే కొనసాగిస్తామని చెప్పడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందన్నారు. సీఎం “హిట్లర్ కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారని.. పేదలు,… -
Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తెలంగాణ ప్రజల ముందుకు ఒక కొత్త రాజకీయ వేదికతో వచ్చారు. ప్రజల సమస్యలను ఎత్తి చూపే ప్రశ్నించే గొంతుకగా తన పార్టీ పని చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. పాలక పక్షం, ప్రతిపక్షం తేడా చూడకుండా అన్ని అంశాలపై మాట్లాడతామని ప్రకటించారు. జాగృతి NGOగా కొనసాగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు ఎదురైనా తాను చెప్పిన మాట మీద, పట్టిన తోవ మీద నిలబడతానని కవిత అన్నారు. రైతుల సంక్షేమం… -
Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
పార్టీ పేరు విషయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కన్ఫ్యూజ్ అయ్యారా…? లేక కావాలనే అవతలి వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారా…? ఓవరాల్‌గా టీఆర్ఎస్ అని ధ్వనిస్తున్నా… పూర్తి పేరు విషయంలో ఆ గందరగోళం ఎందుకు? అసలు తాను కేంద్ర ఎన్నికల సంఘాలని ఇవ్వని తెలంగాణ రాష్ట్ర సేన పేరును నిండు సభలో ఎందుకు ప్రకటించారామె? అది వ్యూహమా..? లేక వ్యూహాత్మక తప్పిదమా…? ఏప్రిల్ 25న హైదరాబాద్‌లో అట్టహాసంగా తన పార్టీని లాంఛ్ చేశారు కవిత. పార్టీ పేరు టీఆర్ఎస్…
తాజావార్తలు
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
-
CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
-
Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
-
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!