ఎంత పెద్ద హీరో అయిన అభిమానుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ఎందుకంటే వారు ఆ పొజిషన్ లో ఉన్నారు అంటే కారణం అభిమానులు. అందుకే వారి కోరిక మేరకు హీరోలు ఎంత దూరం అయిన వెళ్తారు. వారి కోసం ఎం అయిన చేస్తారు. ఇలాంటి హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక్కరు. దేశవ్యాప్తంగా తారక్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పకర్లేదు. అభిమానులంటే కూడా తారక్ కు ప్రాణం.. ప్రతి ఆడియో ఫంక్షన్‌లో అభిమానులకు జాగ్రత్త…
పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై ఎలాంటి ఆదేశాలు వచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని తెలిపారు.