Mayank is the youngest crorepati of Kaun Banega Crorepati: టెలివిజన్ రంగంలో చరిత్ర సృష్టించిన రియాలిటీ గేమ్ షోస్ లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కూడా ఒకటి. అమితాబ్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అంటే 2000 సంవత్సరంలో మొదలైన ఈ క్విజ్ షోకి 22 ఏళ్లుగా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న అమితాబ్ బుల్లితెరపై కనిపించడంతో అప్పట్లో నార్త్ జనం ఈ ప్రోగ్రాంకి బాగా అలవాటు పడ్డారు.…