ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో సీక్వెల్ సినిమాలు పెద్దగా ఆడవు, ఫ్రాంచైజ్ లు ప్రేక్షకులకి మెప్పించే ప్రసక్తే లేదు అనే మాటలని చెరిపేసిన సీరీస్ ‘టైగర్ సీరీస్’. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన ఈ సిరీస్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరు. ‘ఎక్ థా టైగర్’ సినిమాకి సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ సినిమా రిలీజ్ అయ్యి మొదటి పార్ట్…