బాలీవుడ్ సూపర్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 9న సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో ఇద్దరూ కలిసి ఏడడుగులు వేశారు. వివాహం తర్వాత విక్కీ, కత్రినా ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ ఇండియాలో పంచుకుంటున్నారు. తాజాగా కత్రినా తన మెహందీ, బ్యాంగిల్స్ వేసుకున్న అందమైన చేతులను చూపిస్తూ పిక్ షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఆ ఫోటో కాస్తా వైరల్ గా మారగా…దానిపై ఆమె అభిమానులు,…