ఒకప్పుడు టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా వెలిగిపోయిన ఇలియానా గత పదేళ్లుగా సౌత్ సినిమాల్లో ఎందుకు కనిపించడం లేదనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే తాజాగా నిర్మాత కాట్రాగడ్డ ప్రసాద్ వెల్లడించిన విషయాలు ఈ మిస్టరీ చిట్ట విప్పాడు. ఇలియానాపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అధికారికంగా నిషేధం విధించిందని, ఆ వివాదం వెనుక ఒక భారీ మోసం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. Also Read : Sarvam Maya : ఓటీటీలోకి మలయాళ బ్లాక్…