మహారాష్ట్రలోని కరాడ్ తాలూకాలోని తాంబావే గ్రామానికి చెందిన హజ్రత్ పఠాన్ అనే మత్స్యకారుడు శుక్రవారం రాత్రి కోయినా నదిలో చేపలు పట్టేందుకు వల వేశాడు. శనివారం తెల్లవారుజామున ఓ వలలో పెద్ద కాట్లా చేప ఇరుక్కుపోయి ఉండటాన్ని గమనించాడు. ఇతర మత్స్యకారుల సహాయంతో, అతను చేపలను తన ఇంటికి తీసుకువచ్చాడు. ఈ చేపను చూసేందుకు చూసేందుకు అక్కడకి ప్రజలు ఎగబడ్డారు. అక్కడ చాలామంది ఆ చేపను కొనేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా పశ్చిమ…