బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కతిహార్ జిల్లాలో కారు, ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కారులోని ప్రయాణికులు వివాహ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా NH-31లోని సమేలి బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులందరూ పురుషులేనని, వారు ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తున్నారని కతిహార్ పోలీస్ ఎస్పీ వైభవ్ శర్మ పిటిఐకి తెలిపారు. ముందు నుంచి…