టాలీవుడ్ యంగ్ నటుడు ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మిత్ర మండలి’. విజయేందర్ స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకక్కిన ఈ సినిమాలో వెనెల్లా కిషోర్, సత్య, విటివీ గణేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తనదైన కామెడీ టైమింగ్, పంచులతో అలరించే ప్రియదర్శి ఈ మూవీలోనూ మరోసారి కామెడీతో ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నారు.…