Home
Karuppu Movie
Karuppu Movie News
-
Karuppu Success Meet: ‘కరుప్పు 2’పై సూర్య బిగ్ హింట్..
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య (Suriya), ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష (Trisha) లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ కోర్ట్ రూమ్ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’). టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 15న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతుండటంతో..… -
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్‌కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన తాజా బ్లాక్‌బస్టర్ మూవీ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సూర్యకు ఒక పక్కా కమర్షియల్ సక్సెస్‌ను అందించిన దర్శకుడు ఆర్జే బాలాజీ (RJ Balaji).. ఇప్పుడు సూర్య అభిమానులకు మరో అదిరిపోయే ‘క్రేజీ సర్ప్రైజ్ గిఫ్ట్’ ఇచ్చారు. థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన సూర్య ‘సాలిడ్ టైటిల్ కార్డ్’ అఫీషియల్ వీడియోను మేకర్స్ ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ సినిమాలో సూర్య స్క్రీన్ ఎంట్రీ అప్పుడు… -
Chinmayi: డబ్బింగ్ రూమ్‌లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్‌గా, టాలెంటెడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి గురించి పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా వ్యాక్తిగత విషయాల్లో ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఉంటుంది. అయితే 2018లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీటూ’ (#MeToo) ఉద్యమంలో భాగంగా.. ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు, డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవిలపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ధైర్యానికి ప్రతిఫలంగా తమిళ డబ్బింగ్ యూనియన్ ఆమెపై… -
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
సూర్య హీరోగా RJ బాలాజీ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం కరుప్పు. డ్రీమ్ వారియర్ పిచర్స్ బ్యానర్ పై S R ప్రభు & S R ప్రకాష్ బాబు నిర్మించిన కరుప్పు ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదల కావాల్సిఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. దాంతో ఆన్లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ సినిమా షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ షోస్ కు బుక్ చేసిన టికెట్స్ ని రద్దు చేసి… -
VeeraBhadrudu : వీరభద్రుడు వచ్చేశాడు.. ట్రైలర్ లో అదరగొట్టిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ప్రయోగాలు పక్కన పెట్టి ఈసారి ఒక పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తే ఎలా ఉంటుందో ‘వీరభద్రుడు’ ట్రైలర్ నిరూపించింది. కరుప్పుగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో వీరభద్రుడుగా తీసుకువస్తున్నారు. RJ బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుట్రైలర్ రిలీజై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “చిన్న గ్యాప్ ఇస్తే.. ఫైర్ తగ్గిపోయింది అనుకున్నారా? వచ్చింది భద్రుడు.. వీరభద్రుడు!” అంటూ వినిపిస్తున్న… -
Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ రెడీ!
సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కరుపు’ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాయి. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్ర అధికారిక ట్రైలర్‌ను నేడు (మే 10) రాత్రి 7 గంటలకు విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మే 14న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సూర్య మార్క్ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా సమ్మర్ బిగ్గెస్ట్ రిలీజ్‌లలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్… -
Surya : సూర్య – ఫహద్ ఫాజిల్ కాంబో ఫిక్స్..!
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సూర్య. ప్రస్తుతం ఆయన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘కరుప్పు’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, మరోవైపు సూర్య లైనప్‌లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు కొత్త వార్త బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం, సూర్య నటిస్తున్న ఈ కొత్త సినిమాకు జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహద్… -
Re-shoot : ప్యాచ్ వర్క్ కోసం 15 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న స్టార్ హీరో
తమిళ స్టార్ హీరో సూర్య హిట్టు కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రెట్రో బాగా నిరాశపరిచింది. ఆ ప్రభావం ఇప్పుడు సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కరుప్పు సినిమా పై పడిందనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ కు ఎప్పుడో గుమ్మడికాయ కొట్టేసారు. రూరల్ బ్యాక్‌డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ కమర్షియల్ సినిమాను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. సూర్య కెరీర్ లో 45వ… -
Suriya : సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్.. ఓల్డ్ స్కూల్ కమర్షియల్ ట్రీట్
తమిళ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి ఎన్నేళ్లు అవుతుందో. బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు సూర్య. ఈ దఫా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రురల్ బ్యాక్‌డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్… -
Suriya : సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
తమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ దఫా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రురల్ బ్యాక్‌డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సూర్య 45ను నిర్మిస్తోంది. Also Read…
తాజావార్తలు
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్‌స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!