Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్య మామూలు జోరు చూపించడం లేదుగా.. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన నడిపిన్ నాయగన్.. హ్యాట్రిక్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. ఎక్స్ పరిమెంట్స్, మేకోవర్స్ చెప్పుకోవడానికే తప్ప కాసులు కురిపించవని కంగువా, రెట్రో చిత్రాలతో సూర్యకు అర్థమైంది. దీంతో తనపై ప్రయోగాలు చేసుకోవడం మానేసి కథల సెలక్షన్స్‌లో డిఫరెన్స్ చూపిస్తున్నాడు. అలాగే కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండా కేర్ తీసుకుంటున్నాడు. ఈ ఫార్ములా వర్కౌటై కరుప్పు అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు.
ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే హ్యాట్రిక్ హిట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు. సూర్య 47 టైటిల్ అండ్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సీన్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నవంబర్ బరిలో దిగుతోంది. దీపావళికి కానుకంగా నవంబర్ 6న రిలీజ్ కాబోతోంది ఫిల్మ్. ఇందులో సూర్య డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్ డైరెక్టర్. నజ్రియా నజీమ్ హీరోయిన్. ప్రేమలు హీరో నస్లేన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్‌తో బ్లాక్ బస్టర్స్ నమోదు చేసిన సూర్య.. సీన్ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొడితే ఈ తరం హీరోల్లో విజయ్ సేతుపతి తర్వాత ఒకే ఏడాదిలో ఈ ఫీట్ చేసిన హీరోగా మారతాడు. అలాగే సీన్ మూవీ 200 కోట్లు కొల్లగొడితే.. కోలీవుడ్ చరిత్రలోనే ఈ మార్క్ టచ్ అందుకున్న ఫస్ట్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. అంతేకాదు.. తమిళ్, తెలుగు, మలయాళ దర్శకుడితో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి తమిళ్ హీరో కూడా అతడే అవుతాడు. సూర్య ఈ రికార్డ్స్ సూర్య క్రియేట్ చేస్తాడో లేదో దీపావళికి తేలిపోనుంది.
Also Read
- Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
తాజావార్తలు
-
Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
-
Mayawati’s Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
-
Imran Tahir: “ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..” 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
-
Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..