బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3 .. దీపావళి కానుకగా నిన్న గ్రాండ్ గా విడుదల అయిన ఈ మూవీ ఊహించినట్లే తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది.తొలి రోజు ఏకంగా రూ.44.5 కోట్లు వసూలు చేసింది.. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ కలెక్షన్ల పరంపర ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.టైగర్ 3 మూవీ బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన…