జోవియల్ క్యారెక్టర్స్ నుండి నిఖిల్ సిద్ధార్థ్‌ను టోటల్‌గా ఛేంజ్ చేసింది కార్తీకేయ. ఈ సినిమా హిట్టుతో స్క్రిప్ట్ సెలక్షన్స్ సీరియస్‌గా తీసుకున్నాడు యంగ్ హీరో. సెలక్టివ్ కథలను ఎంచుకుని సక్సెస్ చూశాడు. ఇక కార్తీకేయ2తో పాన్ ఇండియా ఐడెంటిటీని తెచ్చుకున్న నిఖిల్.. ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయ్యింది. స్వయంభు కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ ఛేంజ్ చేశాడు. రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఈ…
నిఖిల్ తో కార్తికేయ2, నాగ చైతన్యతో తండేల్ ఇలా వరుసగా రెండు భారీ హిట్స్ కొట్టిన దర్శకుడు చందు మొండేటి నెక్ట్స్ ప్లాన్ ఏంటి ఏ హీరోను లైన్లో పెట్టాడు అనే చర్చ రావడం సహజమే. ఇప్పటికైతే మూడు సినిమాలు ప్రకటించాడు దర్శకుడు. మరి ఏ మూవీతో ముందుకొస్తాడు అనేది ఇప్పుడు డిస్కషన్. రియల్ ప్రేమకథ అయినా తండేల్ బ్రేక్ ఈవెన్ సాధించి ఇప్పటికే రూ. 10 కోట్ల లాభం తీసుకొచ్చింది. కార్తికేయ2తో పాన్ ఇండియా హిట్…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కార్తికేయ.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ గా కార్తికేయ 2 ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.. ఆ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చెయ్యగా భారీ విజయాన్ని అందుకోవడం తో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఇక తాజాగా కార్తికేయ 3 వచ్చేసింది.. త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది.. కార్తికేయ 2…
These are the Officially Announced 20 Sequel films From Tollywood: టాలీవుడ్ లో ఒకప్పుడు లేదు కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అవకముందే అది హిట్ అవుతుంది అని బలంగా నమ్మి సీక్వెల్ ప్రకటించి మొదటి కథకు దాని సీక్వెల్ కు సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్స్ గతంలో ఒకటీ అరా ఉన్నా ఎక్కువగా మేకర్స్ ఫాలో అయ్యేందుకు…
Nikhil: యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 తో భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. నిఖిల్ కెరీర్ లోనే భారీ వసూళ్లను రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది.