Home
Karthika Masam
Karthika Masam News
-
Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నాలుగో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..
Koti Deepotsavam 2026: కార్తీక మాసంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతోంది.. శివ నామస్మరణతో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.. ఇప్పటికే మూడు రోజులు దిగ్విజయంగా సాగిన కోటి దీపోత్సవం వేదికగా ఇవాళ నాలుగో రోజు పలు ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కార్తీక మంగళవారం, గోపాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు, ప్రవచనాలు, అమ్మవార్లకు కోటీకుంకుమార్చన, కల్యాణోత్సవం, వాహన సేవలు జరగనున్నాయి. నేటి కార్యక్రమాల్లో… -
Koti Deepotsavam Day3 LIVE: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం
కార్తీక మాస శోభతో, అశేష భక్తజన సందోహం మధ్య హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా జరుగుతున్న ‘కోటి దీపోత్సవం – 2026’ ఆధ్యాత్మిక మహోత్సవంలో నేడు మూడో రోజు వేడుకలు కనులపండువగా ప్రారంభం కానున్నాయి. కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని, అశేష భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక మహోత్సవంలో నేడు విశేష కార్యక్రమాలు కనులపండువగా జరుగనున్నాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని వేదికపై శివపరివారానికి కోటి పుష్పార్చన , బ్రహ్మశ్రీ… -
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
కార్తీక మాసపు పవిత్రతను నలుదిశలా చాటుతూ ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం ‘కోటి దీపోత్సవం-2026’ శనివారం (నవంబర్ 14) నాడు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కార్తీక శుద్ధ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన మొదటి రోజు వేడుకలకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ప్రాంగణమంతా శివనామస్మరణలతో మార్మోగింది. కైలాసాన్ని తలపించే సభావేదికపై సాగిన విశేష పూజలు, కల్యాణోత్సవం, వాహన సేవ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.… -
Koti Deepotsavam 2026: నవంబర్ 14 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’
మహా నగరపు ఉరుకులు పరుగుల జీవితంలో ఒక్కసారిగా ప్రశాంతత.. ట్రాఫిక్ చప్పుళ్ల మధ్య చెవులకింపుగా వినిపించే శివ పంచాక్షరీ మంత్రం! అవును, భాగ్యనగరం మరోసారి భక్తి పారవశ్యంలో మునిగితేలడానికి సిద్ధమైంది. సనాతన ధర్మ వైభవానికి, తెలుగు వారి ఆధ్యాత్మికతకు సజీవ సాక్ష్యంగా నిలిచే భక్తి టీవీ ‘కోటి దీపోత్సవం – 2026’కు కౌంట్ డౌన్ మొదలైంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియం కేవలం ఆటలకే కాదు, శివనామ స్మరణతో మార్మోగేందుకు ముస్తాబవుతోంది. నవంబర్ 14వ తేదీ… -
Chairman’s Desk: సగటు హిందువు సగర్వంగా తలెత్తుకునే సందర్భం..
Chairman’s Desk: ఒకప్పుడు కార్తీక మాసమంటే ఏదో పౌర్ణమి రోజు దీపం పెట్టుకోవడం తప్ప.. ఓ సాదాసీదా పండుగలా గడిచిపోయేది. కానీ భక్తి టీవీ కోటి దీపోత్సవం.. దీపోత్సవం అవసరం, దీపారాధన ప్రాధాన్యం.. సాంస్కృతికంగా, శాస్త్రీయంగా.. వీటికున్న ప్రాముఖ్యతను జనంలోకి తీసుకెళ్లింది. కోటి దీపోత్సవం ప్రభావంతోనే ఈరోజు కార్తీక మాసంలో ప్రతి ఆలయంలో దీపాలు వెలుగుతున్నాయి. ప్రతి ఇంటా కార్తీక మాసంలో దీపం పెట్టడమనేది తప్పనిసరి ఆచారంగా మారింది. నిజానికి ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆచారం ఈరోజు… -
Karthika Pournami: శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల పూజలు..
Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. -
Kartika Purnima: కార్తీక పౌర్ణమినాడు ఉసిరి దీపం ఎందుకు..? విశిష్టత ఏంటి..?
Kartika Purnima: కార్తీక మాసం… శివపార్వతుల అనుగ్రహాన్ని అందించి.. ఆధ్యాత్మిక శక్తితో నింపే ఓ పవిత్రమైన నెల. ఈ మాసంలో దీపారాధన, నదీ స్నానాలు, ఉపవాసాలు వంటి ఎన్నో ఆచారాలు ఉన్నప్పటికీ.. వీటన్నింటిలోనూ ఉసిరి వృక్షం, దాని ఫలం యొక్క పాత్ర అసాధారణమైనది. కేవలం పూజలకే కాదు.. మన ఆరోగ్యం, పర్యావరణానికి కూడా మేలు చేసే ఈ ఉసిరి ప్రాముఖ్యత కార్తీకంలో ఎందుకంత విశేషంగా ఉందో తెలుసుకుందాం. IP68+IP69 రేటింగ్స్, 200MP Samsung HP5 కెమెరా, 7,000mAh… -
Deputy CM Pawan Kalyan: కార్తీక మాసం రద్దీ.. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
Deputy CM Pawan Kalyan: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. వివిధ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టింది.. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు… -
Koti Deepotsavam 2025: కన్నుల పండువగా కోటి దీపోత్సవం.. నేడు ప్రత్యేక పూజలు..
Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన వేడుకలకు తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎన్టీఆర్ స్టేడియం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. -
Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. వారిపై యాక్షన్ తప్పదు..!
Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రైవేట్ ఆలయ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అమాయకుల ప్రాణాలు పోయాయి.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూనే, భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.. కాశీబుగ్గలో…
తాజావార్తలు
-
IPL Retentions 2027: నరైన్ కోసం టాప్ ట్రేడ్.. ఆర్ఆర్ ఆఫర్ను తిరస్కరించిన కేకేఆర్!
-
Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
-
క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!
-
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S కు భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 7 సీటర్ SUVలో సరికొత్త రికార్డు!
-
Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరలోనే ఎన్ఓసీ.. సీఎం రేవంత్కు ఛత్తీస్గఢ్ సీఎం హామీ..!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..