Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. అంటూ వంటలక్క పాడుతుంటే ఆమెతో కూడా పాడారు అభిమానులు. ఆమె ఏడిస్తే ఏడ్చారు.. నవ్వితే నవ్వారు. ఆమెకు మగవారు కూడా ఫ్యాన్స్ గా మారిపోయారు. అది కార్తీక దీపం సీరియల్ కు ఉన్న పవర్. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ క్యారెక్టర్స్ ను ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు.