Home
Karthik Subbaraj
Karthik Subbaraj News
-
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Release: మొదటి ఆటకే బోల్తా పడి, ఆ తర్వాత థియేటర్లలో రచ్చ లేపిన సినిమాలు ఇండస్ట్రీలో చాలా అరుదు. రీసెంట్గా తమిళంలో వచ్చిన ‘డోరోతి’ సరిగ్గా ఇలాంటి అద్భుతమే చేసింది. నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌పై మొదటి రోజు అంతా పెదవి విరిచారు. కానీ కథలోని మలుపులు, కీర్తి నటన నెమ్మదిగా జనాలకు ఎక్కడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్… -
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
Karthik Subbaraj: మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లోకి మరో క్రేజీ దర్శకుడు చేరబోతున్నాడా? కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో మెగా ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కనుందా? అంటే అవుననే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఈ ప్రచారానికి స్వయంగా కార్తీక్ సుబ్బరాజ్ చెక్ పెడుతూ, అసలు నిజాన్ని బయటపెట్టేశారు. మెగాస్టార్ చిరంజీవికి తాను కథ వినిపించిన మాట వాస్తవమేనని ఆయన అధికారికంగా ధ్రువీకరించడంతో మెగా ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం మొదలైంది.… -
Chiranjeevi : కాక తర్వాత చిరు నెక్స్ట్ ఎవరితో?
‘కాకా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ ఎవరితో? శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ వాయిదా పడడంతో, చిరు గ్రీన్ సిగ్నల్ కోసం క్యూ కడుతున్నారు టాలీవుడ్ డైరెక్టర్స్. తాజాగా లైన్ లోకి ఓ తమిళ డైరెక్టర్ పేరు తెరపైకి రావడంతో మెగాస్టార్ నెక్స్ట్ మూవీపై ఆసక్తి పెరుగుతోంది. సంక్రాంతికి ‘కాకా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిరంజీవి, దర్శకుడు బాబీ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయిందని, మిగిలిన సన్నివేశాలు, పాటల చిత్రీకరణపై… -
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
Karthik Subbaraj : తన దగ్గర పనిచేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్.. సొంతంగా మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారుతుంటే ఆ గురువుకు కలిగే ఆనందమే వేరు. ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కూడా అలాంటి సంతోషాన్నే వ్యక్తం చేశారు. తన దగ్గర పనిచేసిన రాజేంద్ర బాల దర్శకుడిగా పరిచయం అవుతుండటంపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుహాస్, సంజన కృష్ణమూర్తి జంటగా రాజేంద్ర బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హైడ్ & సిల్క్’ టైటిల్ లాంచ్… -
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. విలక్షణ కథాంశాలతో కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. చిరంజీవి ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా కార్తీక్ ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని మెగాస్టార్‌ను కలిశారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఏకధాటిగా సాగిన ఈ కథా చర్చల్లో దర్శకుడు సీన్ టు సీన్… -
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అన్నయ్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి వెండితెరపై కనిపించాలన్న తన కోరికను బయటపెట్టారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’తో మంచి సక్సెస్‌ను అందుకున్న ఆయన.. ఈ సినిమా సక్సెస్‌తో పాటు తన కెరీర్, రాబోయే ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో కొంత ఒత్తిడికి గురైనట్లు ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తెలిపారు. అయితే ‘కొరియన్… -
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరు కార్తీక్ సుబ్బరాజ్. రొటీన్ రెగ్యులర్ కథలతో కాకుండా కాస్త డిఫరెంట్ స్టోరీస్ తో వైవిధ్యభరిత దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్సెపరేట్ మార్క్ క్రియేట్ చేసాడు. అలా సూపర్ స్టార్ రజనీకాంత్ తో పేట, సూర్యతో రెట్రో సినిమాలకు డైరెక్టర్ గా ఛాన్స్ అందుకున్నాడు. కానీ రెండు సినిమాలు యావరేజ్ రిజల్ట్ తెచ్చుకోవడంతో కార్తీక్ సుబ్బరాజ్ కు స్టార్ హీరోలు అవకాశం ఇచ్చేందుకు వెనుకాముందు ఆలోచిస్తున్నారు. దాదాపు ఏడాదిగా స్టార్ హీరోల చుట్టూ తిరిగినా… -
Kollywood : ఫామ్ కోల్పోయిన తమిళ్ స్టార్ డైరెక్టర్స్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి నో అప్డేట్
కోలీవుడ్ స్టార్ దర్శకులంతా గత రెండేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతూనే ఉన్నారు మణిరత్నం, శంకర్ లాంటి సీనియర్స్ నుండి పా రంజిత్, లోకేశ్ కనగరాజ్ వరకు తడబడ్డారు. కానీ ఇందులో కొంత మంది ఫెయిల్ నుండి మూవ్ ఆన్ అయితే.. ఇంకొందరు అక్కడే స్టక్ అయ్యారు. లోకేశ్ కనగరాజ్, వెట్రిమారన్, పా రంజిత్ లాంటి ఫ్లాప్ దర్శకులు తమ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు. Also Read : Ravi Teja : రవితేజ బర్త్… -
Kollywood : దర్శకులుగా ప్లాప్ అయిన కార్తీక్ సుబ్బరాజ్, లోకేశ్ కనకరాజ్
కోలీవుడ్ తోపు, తురుమ్ డైరెక్టర్స్‌గా బిల్డప్ క్రియేట్ చేసుకున్న కార్తీక్ సుబ్బరాజ్, లోకేశ్ కనగరాజ్ ఈ ఏడాది తమిళ తంబీల ఎక్స్ పెక్ట్ చేసిన నంబర్స్ ఇవ్వలేకపోయారు. కార్తీక్ సుబ్బరాజ్ అయితే రెండు రకాలుగా చెడ్డాడు. దర్శకుడిగానే కాదు రచయితగా కూడా ఫెయిలయ్యారు. కథ అందించిన గేమ్ ఛేంజర్ అటు రామ్ చరణ్ ఖాతాలో ఫ్లాప్‌గా మారితే శంకర్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఇక రెట్రోతో సూర్యపై ప్రయోగం చేశాడు కానీ సరిగ్గా ఫలించలేదు. డివైట్… -
Kollywood : నెక్ట్స్ సినిమాలు ప్రకటించని ఇద్దరు స్టార్ దర్శకులు
కోలీవుడ్‌లో వెయ్యి కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక.. హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్లు.. కార్తీక్ సుబ్బరాజు, లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. వీరిలో లోకీ మీదున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మల్టీస్టార్లర్లతో ప్లాన్ చేసిన కూలీ కచ్చితంగా వెయ్యికోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు. ఈ సినిమా రూ. 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు అవస్థలు పడింది. కూలీ అయిపోయాక లోకీ నుండి…
తాజావార్తలు
-
Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
-
Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న ‘అర్నాబ్’.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
Spirit: రణ్‌బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
ట్రెండింగ్
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే