కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జపాన్’. కార్తీ బర్త్ డే రోజున బయటకు వచ్చిన ‘జపాన్’ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజా మురుగన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా దీపావళికి రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో కార్తీ ఫాన్స్ హ్యాపీగా ఉన్నారు కానీ మరో ఇద్దరు హీరోల ఫాన్స్ మాత్రం డైలమాలో ఉన్నారు. ట్రేడ్…
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని, కమర్షియల్ మీటర్ లో ఉండే సినిమాలని చేస్తూ తన మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నాడు కార్తీ. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సౌత్ మొత్తం తన మార్కెట్ ని పెంచుకునే స్థాయికి ఎదిగాడు కార్తీ. తెలుగులో అయితే సూర్య కన్నా కార్తీ సినిమాలకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. మన హీరోల రేంజులో ఓపెనింగ్స్ రాబట్టే కార్తీ ఖైదీ సినిమాతో మన ఆడియన్స్ ని మరింత దగ్గరయ్యాడు. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ తో…
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. సైన్క్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రెహమాన్ మ్యూజిక్ తో, భారి విజువల్ ఎఫెక్ట్స్ తో, కోలీవుడ్ లోనే భారి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఎలియన్, శివ కార్తికేయన్ ఉన్న ఈ పోస్టర్ హిందీలో హృతిక్ రోషన్ నటించిన ‘కోయి మిల్ గయా’ సినిమాని…