Home
Karni Sena
Karni Sena News
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
UP Elections: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మొదట్లో జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలు ప్రభావితం చేసేలా ఉంటాయి. దీంతో దేశవ్యాప్తంగా యూపీలో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, యూపీలో మాత్రం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన, రాష్ట్రంలోని 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని కర్ణిసేన జాతీయాధ్యక్షుడు సూరజ్‌పాల్ సింగ్ అమ్మూ ప్రకటించారు. క్షత్రియ ఓట్లపై కర్ణిసేన గురి..… -
Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
Swara Bhasker: నటి స్వరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘‘పద్మావత్’’ సినిమా క్లైమాక్స్‌లో జౌహర్ సంప్రదాయం ప్రకారం శత్రు సేనలకు చిక్కకుండా రాజపుత్ర మహిళలు అగ్నిలోకి దూకి ఆత్మార్పణం చేసుకుంటారు. దీనిపై మాట్లాడుతూ.. ‘‘నా గౌరవాన్ని కాపాడుకోవడానికి నేను ఆత్మహత్య చేసుకోకపోతే పిరికిదానిలా భావించాల్సి వస్తుందా?’’ అంటూ కామెంట్స్ చేశారు. అత్యాచారం నుంచి బయటపడిన మహిళలు బతకడం తప్పు అనే భావన కలిగించేలా ఇలాంటి కథనాలు ఉండకూడదు… -
Rinku Singh: టీ20 వరల్డ్ కప్‌కు ముందు.. వివాదంలో చిక్కుకున్న రింకూ సింగ్!
2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా యువ క్రికెటర్, టీ20 క్రికెట్లో మ్యాచ్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. రింకూ తన ఫేస్బుక్ ఖాతాలో కొన్ని రోజుల పోస్ట్ చేసిన ఏఐ జనరేటెడ్ వీడియోపై కర్ణిసేన తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. రింకూ సనాతన ధర్మానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, పోలీసులు వెంటనే అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్ణిసేన డిమాండ్ చేసింది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున… -
Sukhdev Singh Gogamedi: “కర్ణి సేన” అధినేత దారుణ హత్య.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే..
Sukhdev Singh Gogamedi: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ రాజ్‌పుత్ నాయకుల్లో ఇతను ఒకరు. మంగళవారం జైపూర్‌లోని అతని నివాసంలో కాల్చి చంపబడ్డాడు. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన ఇంటిలో ఉండగా, గుర్తు తెలియని దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గోగమేడితో పాటు అతని ఇద్దరు సహచరులకు బుల్లెట్ గాయాలయ్యాయి. -
కంగనా, దీపికా మొదలు అక్షయ్, సల్మాన్ దాకా… అందరికీ ‘వారంటే’ హడల్!
‘కర్ణి సేన’… ఈ పేరు చెబితే బాలీవుడ్ అమాంతం అలెర్ట్ అవుతుంది! ఎందుకంటే, రాజ్ పుత్ వర్గం వారి ఈ సంస్థ ఇప్పటికి చాలా సార్లు హిందీ సినిమాలపై తమ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు, కర్ణి సేన డిమాండ్లకు ఫిల్మ్ మేకర్స్ ఒప్పుకోకుంటే వివాదాలు చిలికి చిలికి గాలివాన అవుతుంటాయి. ఇక అక్షయ్ కుమార్ నటిస్తోన్న చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’ తాజాగా కర్ణి సేన కంట్లో పడింది. ఆ సినిమా టైటిల్ కేవలం ‘పృథ్వీరాజ్’… -
అప్పట్లో దీపిక… ఇప్పుడు అక్షయ్… ఇద్దరికీ తప్పని ‘రాజ్ పుత్’ సెగ!
అక్షయ్ కుమార్ నటిస్తోన్న తొలి చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’. ‘చివరి హిందూ సమ్రాట్’గా చరిత్రలో నిలిచిపోయిన ఆ రాజ్ పుత్ మహావీరుడు త్వరలో వెండితెరపై దర్శనం ఇవ్వనున్నాడు. మహారాజు పృథ్వీరాజ్ గా అక్షయ్, ఆయన ప్రియమైన రాణి సంయోగితగా మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే మాజీ మిస్ వరల్డ్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రాబోతోంది ‘పృథ్వీరాజ్’ మూవీ. అయితే, ఇప్పుడు ఈ హిస్టారికల్…
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!