కాంగ్రెస్ వేవ్‌లో మంత్రులకు కూడా ఓటమి తప్పలేదు.. సీఎం బసవరాజ్ బొమ్మై సహా డజను మంది కేబినెట్ మంత్రులు గెలుపొందగా, పద కొండు మంది మంత్రులు కర్ణాటకలో ఓటమిని చవిచూశారు. ఈ ఓటమితో భారతీయ జనతా పార్టీ అది పరిపాలించిన ఏకైక దక్షిణాది రాష్ట్రాన్ని కోల్పోయినట్టు అయ్యింది.