కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహలాద్ జోషి 2014 నుంచి 2016 వరకు కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న జోషి దిగువ తిరుపతి నుంచి ఎగువ తిరుపతికి కాలినడకన వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్న వీడియో విడుదలైంది.