Thug Life : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ కు భారీ ఊరట లభించింది. మూవీని కన్నడలో రిలీజ్ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన థగ్ లైఫ్ మూవీ రిలీజ్ సమయంలో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినా ఆయన చెప్పలేదు. దాంతో థగ్ లైఫ్ ను కన్నడలో రిలీజ్ చేయనివ్వం అంటూ కన్నడ…