తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం కర్ణ పిశాచి శనివారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. SBK DREAM FILMS భరత్ సిగిరెడ్డి నిర్మించగా విజయ్ మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో భరత్ సిగిరెడ్డి, , ప్రణవి, రమ్య, నిఖిల్ ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికొస్తే, ఓ యువకుడు…