OTR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఒకరు అడ్డగోలుగా ఇసుక దందా చేస్తున్నారన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అదీ కూడా… ఏదో చాటుమాటుగానో… అడపాదడపానో కాకుండా…. రాజమార్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే అలా ఎలా చేయగలుగుతున్నారంటూ హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. విషయం తెలిసి అధికార కాంగ్రెస్ నాయకులే అవాక్కవుతున్నారట. నిత్యం వందలాది లారీల ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా రవాణా చేస్తూ… సదరు ఎమ్మెల్యే కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇక్కడ…