Home
Kareena Kapoor Khan
Kareena Kapoor Khan News
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
కింగ్ సినిమాను చాలా ప్రెస్టిజియస్‌గా తీసుకుంటున్నాడు షారూఖ్. కూతురు సుహానా ఖాన్‌ను పరిచయం చేస్తోన్న మూవీ కావడంతో సినిమా సక్సెస్‌కు కావాల్సిన అన్నీ హంగులు అద్దుతున్నాడు. తనకు బాగా అచ్చొచ్చిన హీరోయిన్ దీపికా పదుకొణేతో సిక్త్ టైం కలిసి వర్క్ చేస్తోన్న కింగ్ ఖాన్.. వన్స్ ఆపాన్ ఎ టైం లక్కీ గర్ల్ రాణీ ముఖర్జీని పట్టుకొచ్చాడు. 20 ఏళ్ల తర్వాత రాణీ ముఖర్జీ అండ్ షారూఖ్ నటిస్తుండటంతో ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా మరో… -
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ అండ్ కరీనా కపూర్ కెరీర్ ఫేడవుట్ దిశకు చేరుకున్నట్లేనా.. అంటే దాదాపు అవుననే అంటున్నారు. ఐషూకి ఆఫర్స్ లేకే బ్రాండ్ ఎండార్స్ మెంట్‌తో కాలక్షేపం చేస్తుంటే బెబో సినిమా అంటే మినిమం కలెక్షన్స్ రావడం కూడా కష్టమౌతుంది. కరీనా కపూర్ కెరీర్ చాలా ఏళ్లుగా డల్‌గా సాగుతోంది. పెళ్లి, పిల్లలు తర్వాత కూడా వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిన బెబో ఇప్పుడు తన మార్కెట్ కోల్పోయింది. ఇటీవల రిలీజైన ‘దాయ్రా’నే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. మేఘనా… -
Daayra : బాలీవుడ్ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ గ్రీన్ సిగ్నల్
మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఎంపురాన్. లూసిఫర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కేరళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా చుట్టూ పలు వివాదాలు నెలకొన్నప్పటికి అవేమి సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపలేదు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే హీరోగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్. Also Read : Andrea Jeremiah : అదరాలతో అదరగొడుతున్న… -
Kareena Kapoor Khan: సైఫ్ పై దాడి ఇష్యూలో కరీనా పై రూమర్స్.. వారికి ఘాటుగా రిప్లై ఇచ్చిందిగా
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగడం సంచలనంగా మారింది .తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో సైఫ్ అలీ ఖాన్ని గాయపరిచాడు. దీంతో సైఫ్ శరీరంపై ఆరో చోట్ల కత్తితో గాయాలయ్యాయి. వెన్నెముక పై, మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి జరిగిన వెంటనే అతని నివాసం ఉన్న బాంద్రా నుంచి లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇక దాడి చేసిన నిందితుడిని… -
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో అనుమానితుడు.
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక అనుమానితుడిని ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. నటుడిపై దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా.. దుండగుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. -
Saif Ali Khan: ‘‘మరో 2 మి.మీ. కత్తి లోతుగా దిగి ఉంటే..’’ సైఫ్ పరిస్థితిపై డాక్టర్లు..
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన దేశంలో చర్చనీయాశంగా మారింది. ఇంట్లోకి దూరిన దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత దుండగుడు ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా పారిపోవడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. -
Saif Ali Khan Attack : సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం పై డాక్టర్లు ఏమన్నారంటే ?
Saif Ali Khan Attack : సైఫ్ అలీ ఖాన్ అభిమానులకు శుభవార్త. సైఫ్ అలీ ఖాన్‌ను ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించారు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నాడని, వారం రోజుల్లో కోలుకుంటాడని వైద్యులు చెప్పారు. -
Daya Nayak: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఎవరు..? సైఫ్ అలీ ఖాన్ కేసులో దర్యాప్తు..
Daya Nayak: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై ఈ రోజు తెల్లవారుజామున దుండగుడు దాడి చేసిన ఘటన దేశాన్ని షాక్‌కి గురిచేసింది. సైఫ్ ఒంటిపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు. అయితే, ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా మారడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Read Also:… -
PM Modi: ఎన్నికల్లో ఓడిపోయాక అద్వానీ, వాజ్‌పేయ్ రాజ్‌కపూర్ సినిమానే చూశారు
ఢిల్లీలో ప్రధాని మోడీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
Delhi: మోడీతో కపూర్ కుటుంబం ముచ్చట్లు.. వీడియో విడుదల చేసిన పీఎంవో
ఢిల్లీలో ప్రధాని మోడీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మోడీ ఉల్లాసంగా గడిపారు. ఒక్కొక్కరిని పలకరించి విశేషాలు తెలుసుకున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!