సీరియస్ గా వర్కౌట్లు చేస్తున్నామంటూ దివంగత నటి శ్రీదేవి కూతుళ్ళు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. కపూర్ సిస్టర్స్ షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియోలో ఎరుపు, ఊదా రంగు జిమ్ దుస్తులు ధరించిన జాన్వి కపూర్ తన చెల్లెలు ఖుషీ కాళ్ళను పట్టుకుని లాగడం కనిపిస్తుంది. నేలమీద పడుకున్న ఖుషీ కపూర్, జాన్వి ఆమెను పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు నవ్వుతోంది. ఖుషీ బూడిద రంగు టాప్,…