Tollywood Hero Jr NTR will be in Kapil Show Season 2: ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎంతటి సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమైన ఈ షోకు రికార్డు వ్యూస్ వచ్చాయి. అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, దిల్జిత్ దోసాంజ్, ఇంతియాజ్ అలీ, సన్నీ డియోల్, బాబీ డియోల్, మేరీ కోమ్, సైనా నెహ్వాల్, సానియా మీర్జా లాంటి వారు షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.…