Elumalai Movie: హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి రచన, మాటలు, దర్శకత్వం పునీత్ రంగస్వామి వహించారు. తాజాగా ఈ చిత్రం నుంచి సింగర్ మంగ్లీ పాడిన ‘కాపాడు దేవా’ అనే పాటను విడుదల చేశారు.…