Kanti velugu second phase: ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. జాతీయ నేతల చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్ల జోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి సమయంలో హెల్త్ వర్కర్లు ప్రాణాలకు తెగించి పనిచేశారు. కరోనా కష్టకాలంలో పని చేస్తూ మరణించిన ఏఎన్ఎమ్ వరలక్ష్మి అనే మహిళ కుటుంబానికి 50 లక్షలు రూపాయల ఇన్సూరెన్స్ చెక్ ని అందించారు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో వరల్డ్ గ్లకోమా డే వారోత్సవాల సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు ప్రజలు గ్లకోమా గురించి అవగాహన కల్పించాలని మంత్రి…