Kantara Chapter 1 : రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార చాప్టర్-1 సూపర్ హిట్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా, డైరెక్టర్ గా ఈ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో రిషబ్ కూడా ఈ సినిమా కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. సౌత్ టు నార్త్ అన్నట్టు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.…