ప్రజంట్ బాషతో సంబంధం లేకుండా ‘కాంతార చాప్టర్ 1’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కానీ ఈ భారీ వసూళ్ల వెనుక టికెట్ రేట్ల పెంపే కీలక పాత్ర పోషించిందని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు రూ.250 మించకూడదని ఓ కొత్త జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయం ఇండస్ట్రీకి పెద్ద షాక్‌గా మారింది. నిర్మాతలు దీనికి తీవ్రంగా వ్యతిరేకించారు. చివరికి వారు కోర్టును ఆశ్రయించగా, కోర్టు తాత్కాలికంగా స్టే…