‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి సంబంధించి బ్యాడ్ న్యూస్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులను తీసుకు వెళుతున్న ఒక మినీ బస్సు బోల్తా పడింది. బోల్తా పడే సమయంలో ఆ బస్సులో 20 మంది నటీనటులు ఉన్నారు, వారిలో ఆరుగురు జూనియర్ నటులు గాయపడ్డారు. వార్తా సంస్థ PTI ప్రకారం, కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార’ ప్రీక్వెల్‌లోని ఆరుగురు జూనియర్ నటులు ప్రమాదంలో గాయపడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న…