ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి చిత్రాల్లో ‘కాంతార’ కూడా ఒకటి. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమైంది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించారు. 2025 దసరా కానుకగా అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ రికార్డులు సృష్టించింది.…