ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. విడుదలైన 25 రోజులు దాటినా, ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబడుతూనే ఉంది. ముఖ్యంగా, హిందీలో ఇప్పటికీ రోజుకు 3 నుంచి 4 కోట్లు వసూలు చేస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం దాదాపు 900 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ‘కాంతార చాప్టర్ 1’ వసూళ్లు చూస్తుంటే, ఇది 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అందరూ భావించారు. అయితే,…