Kannappa Trailer Review : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది. 2.54 నిముషాల నిడివి ఉన్న ట్రైలర్ లో కీలక పాత్రలు అన్నీ చూపించేశారు. ట్రైలర్ లో సింహభాగం మంచు విష్ణు పాత్రనే కనిపించింది. ట్రైలర్ నిండా రిచ్ లుక్ కనిపిస్తోంది. గూడెంలో ఉండే వాయులింగాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు.. తిన్నడి పాత్రలో ఉండే మంచు విష్ణు చేసిన పోరాటాలు మొదటగా చూపించారు. తిన్నడి గెటప్ లో విష్ణు లుక్ బాగానే…