Kannappa : మంచు విష్ణు హీరోగా ప్రభాస్ కీలక పాత్ర పోషించిన మూవీ కన్నప్ప. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కానీ అనుకన్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. కానీ అవార్డులు చాలానే వస్తున్నాయి ఈ సినిమాకు. ఇందులో మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించారు. అలాగే అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, కాజల్ పార్వతి పాత్రలో కనిపించాడు. మోహన్ బాబు ఇందులో కీలక పాత్రలో మెరిశారు. ఇంత మంది స్టార్లు ఉన్నా…
విష్ణు మంచు ప్రధాన పాత్రలో రూపొందిన డివోషనల్ డ్రామా ‘కన్నప్ప’. తాజాగా థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విష్ణు కెరీర్‌లో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి టాక్‌ను అందుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో విష్ణు నటనకు ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా…