ఒక్కోసారి సినిమాలోని అసలు హీరో కంటే గెస్ట్ రోల్ లో కనిపించి వెళ్లే హీరోల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. విక్రమ్ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివర పది నిమిషాల ముందు రోలెక్స్ పాత్రలో వచ్చే వచ్చి సూర్య ఎంతటి సంచలనం చేసిందో చెప్పక్కర్లేదు. ఇక టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో స్టార్ హీరోలు గెస్ట్ అప్పీరియన్స్ లో కనిపించి మెప్పించారు. వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రెండు సినిమాలకు తనవంతు పాత్ర…