Yash 19: కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ అహీరో యష్. ఈ సినిమా తరువాత ఇప్పటివరకు మరో సినిమా ప్రకటించింది లేదు. కెజిఎఫ్ రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. అదుగో సినిమా.. ఇదుగో సినిమా అంటూ ఏడాది గడిపేశాడు.
కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క కేజీఎఫ్ తో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నాడు రాకింగ్ స్టార్ యశ్. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా రాణించిన యశ్.. కేజీఎఫ్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. దాదాపు అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత కేజీఎఫ్ 2 కూడా భారీ విజయం సాధించింది. రెండు…
సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే కెజిఎఫ్ తో అంచనాలను తారుమారుచేసి పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్న ఈ సినిమ సెకండ్ పార్ట్ గా కెజిఎఫ్ 2 రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన…
ప్రస్తుతం సినిమా అభిమానులందరు ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల తరువాత రిలీజ్ డేట్ ని లాక్ చేసింది. ఏప్రిల్ 14 న పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డుల మోత మోగించాయి. ఇక…