ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాత, పంపిణీదారుడు జాక్ మంజునాథ్ ఆరోగ్యానికి సంబంధించిన కర్ణాటకలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణా’కు జాక్ మంజునాథ్ నిర్మాత. దాంతో సుదీప్ తన నిర్మాత ఆరోగ్యానికి సంబంధించి వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జాక్ మంజునాథ్ హాస్పిటల్ లో చేరారని, అయితే అక్కడి సిబ్బంది ఆయన నిద్రపోతున్న ఫోటోలను లీక్ చేయడంతో…