చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖ కోల్పోయిన చిత్రపరిశ్రమ తాజాగా మరో నటుణ్ని కోల్పోయింది. ప్రముఖ కన్నడ హాస్యనటుడు శంకర్ రావు మృతి చెందారు. సోమవారం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు శంకర్రావు. 88 సంవత్సరాలు ఉన్న శంకర్ రావ్ గత కొంత కాలం నుంచి అనారోగ