కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా.. నయనతార – సమంత హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాథువాక్కుల రెండు కాదల్’. నయన్ తార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో కె ఆర్ కె.. ”కణ్మణి రాంబో ఖతీజా” అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని ‘టూ టూ టూ’…