ప్రైడ్ ఆఫ్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా… తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న బాహుబలి సినిమాగా పేరు తెచ్చుకుంది ‘కంగువ’ సినిమా. సౌత్ లో స్టార్ హీరో ఇమేజ్ ఉన్న సూర్య నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఇక గ్లింప్స్ తో కంగువ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. టెక్నీకల్ గా సాలిడ్ గా ఉండడం,…