Kane Williamson smashes 30th Test century: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును కేన్ మామ అధిగమించాడు. బే ఓవల్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో విలియమ్సన్ సెంచరీ (118; 289 బంతుల్లో 16 ఫోర్లు) చేసి ఈ ఘనత అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో…